MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎర్రచీరలో నిప్పులు కక్కుతున్న ఐశ్వర్య లక్ష్మి అందాలు.. ట్రెడిషనల్‌ లుక్‌లో రచ్చ చేస్తున్న మల్లు బ్యూటీ

ఎర్రచీరలో నిప్పులు కక్కుతున్న ఐశ్వర్య లక్ష్మి అందాలు.. ట్రెడిషనల్‌ లుక్‌లో రచ్చ చేస్తున్న మల్లు బ్యూటీ

`మట్టికుస్తీ`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది ఐశ్వర్య లక్ష్మి. ఇటీవల దుల్కర్‌ సల్మాన్‌తో `కింగ్‌ ఆఫ్‌ కోతా` చిత్రంలో మెరిసింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలతో ఆడియెన్స్ ని అలరిస్తున్న ఈ భామ వరుస ఫోటో షూట్లతో అలరిస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 08 2023, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నెమ్మదిగా సౌత్‌లో పాగా వేస్తుంది. ఒక్కో సినిమాతో సౌత్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. వారికి దగ్గరవుతుంది. మరోవైపు తన గ్లామర్‌ ఫోటో షూట్లతోనూ కుర్రాళ్లని ఆకర్షిస్తుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ఐశ్వర్య లక్ష్మి ఇటీవల ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది. అందాలను పొదుపుగా బయటపెట్టే ఈ బ్యూటీ  ఈ మధ్య మాత్రం డోస్‌పెంచుతూ షాకిస్తుంది. ట్రెండ్‌ని ఫాలో అవుతూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. 

38

తాజాగా ఈ సెక్సీ భామ.. ఎర్రచీరలో మెరిసింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ధరించి కిర్రాక్‌ పోజులిచ్చింది. ట్రెడిషనల్‌ లుక్‌లో కుర్రాళ్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు. చీరలో కట్టిపడేస్తుంది. అదే సమయంలో రెడ్‌ శారీలో ఐశ్వర్య అందం రెట్టింపు కావడం విశేషం. 
 

48

మలయాళంలో హీరోయిన్‌గా దుమ్ములేపింది ఐశ్వర్య లక్ష్మి. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. గ్లామర్‌ కంటే నటనకు స్కోప్‌ ఉన్న సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. 
 

58

ఈ క్రమంలో ఆ మధ్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సత్యదేవ్‌తో `గాడ్సే` చిత్రంలో నటించింది. ఇందులో యాక్షన్‌ రోల్‌ చేసింది. అయితే ఈ సినిమా వచ్చినట్టుగా కూడా చాలా మందికి తెలియదు. దీంతో అలా వచ్చి ఇలా కనుమరుగయ్యింది. 
 

68

కానీ ఈ బ్యూటీకి డబ్బింగ్‌ మూవీ `మట్టికుస్తీ` మాత్రం మంచి పేరుతెచ్చింది. ఈ సినిమా కూడా తెలుగులో పెద్దగా ఆడలేదు. కానీ ఇందులో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే ఈ అమ్మడికి మంచి పేరొచ్చింది. 
 

78

ఇటీవల `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాలతోనూ ఆకట్టుకుంది. రెండు చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ మెప్పించింది.పుంగ్జాలి పాత్రలో మెరిసింది. గిరిజన పిల్ల తరహా పాత్రలో మెరిసింది. ఆద్యంతం మెప్పించింది. దీంతోపాటు `అమ్ము` అనే సినిమాలోనూ మెరిసింది. 
 

88

అయితే `కింగ్‌ ఆఫ్‌ కోతా` సినిమాలో ఆమె మరో బలమైన పాత్ర దక్కింది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా చేసింది. స్ట్రాంగ్‌ రోల్‌లో మెప్పించింది. ఆ తర్వాత గ్లామర్‌ ఫోటో షూట్లతో నెట్టింట మంటలు పెడుతుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ
Recommended image2
Kangana Ranaut: మెడలో మంగళసూత్రంతో ప్రభాస్ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి చేసుకుందా?
Recommended image3
Arasan: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శింబు..బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved