ఈ రోజులో పుట్టిన వారి జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. వీరు జీవితం పట్ల, ఇతరుల పట్ల చాలా ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు.ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
Vastu Tips: పర్స్ లో డబ్బుతో పాటు ఎన్నో వస్తువులను పెట్టుకుంటాం. కానీ, కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదంట. కాదని పెట్టుకుంటే.. దరిద్రం పట్టి పీడిస్తుంటుందట. వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో ఏ వస్తువులు పెట్టకూడదో చూద్దాం.
Astrology: శరీరంలో వివిధ భాగాలపై వెంట్రుకలు పెరగడం చాలా సాధారణం. అయితే కొన్ని భాగాలపై వెంట్రుకలు పెరిగితే శుభంగా పరిగణిస్తారు. మరి ఏయే భాగాలపై ఉన్న జుట్టును శుభంగా పరిగణిస్తారు. అలా వేళ్ల మీద వెంట్రుకలు పెరిగితే.. శుభమా? అశుభమా? తెలుసుకుందాం.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 10.06.2025 మంగళవారానికి సంబంధించినవి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ప్రస్తుతం కుంభరాశిలో శుభ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల 6 రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. జూలై 28 వరకు వారికి తిరుగేలేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేయండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 15 నుంచి ఒక వారం రోజులు సూర్యుడు, బుధుడు, గురువు మిథున రాశిలో సంచరించనున్నారు. ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి శుభప్రదం. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
చంద్రుడు తన రాశిని మార్చుకున్నాడు. వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టాడు. దీని వల్ల మూడు రాశుల వారికి చాలా మేలు జరగనుంది.
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తుల్లో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరి ఆలోచనలు చాలా స్వతంత్రంగా ఉంటాయి ధైర్య సాహసాలు కూడా చాలా ఎక్కువ.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 09.06.2025 సోమవారానికి సంబంధించినవి.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినతేదీ, సమయం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసివస్తుందట. మరి ఆ తేదీలేంటో అందులో మీ బర్త్ డేట్ ఉందో ఓసారి చెక్ చేసుకోండి.