హైదరాబాద్: విశాఖ విమానాశ్రయంలో దాడికి గురైన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైద్యులు చికిత్స చేశారు. గాయానికి మూడు కుట్లు వేశారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సిటీ న్యూరో ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసిందే.

దాడి చేసిన కత్తికి విషం పూశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పరీక్షలను కూడా వైద్యులు చేశారు. ఆయనకు వైద్యులు బయోప్సీ చేశారు. వైద్యులు జగన్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. 

ఆస్పత్రిలో జగన్ వెంట ఆయన సతీమణి భారతి, ఇతర బందువులు ఉన్నారు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని జగన్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి