విశాఖలో వాసుపల్లి గణేష్ ఇంటికి వైఎస్ జగన్

Share this Video

విశాఖపట్నంలో వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్తగా పెళ్లైన జంటను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మార్చారు.

Related Video