Asianet News TeluguAsianet News Telugu

దాడి కేసు విచారణపై హైకోర్టులో జగన్ పిటిషన్....ప్రతివాదిగా చంద్రబాబు

తనపై జరిగిన హత్యాయత్నంపై జరుగుతున్న విచారణపై మొదటినుండి జగన్ అసంతఈప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. 
 

YS Jagan attack: YSRCP files petition in HC
Author
Hyderabad, First Published Oct 31, 2018, 4:21 PM IST

తనపై జరిగిన హత్యాయత్నంపై జరుగుతున్న విచారణపై మొదటినుండి జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించిన విచారణపై ఆయన ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. 

ఏపి ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై దాడి జరిగిందంటూ జగన్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ కేసు విచారణపై తనకు నమ్మకం లేదని కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జగన్ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదిగా ఏపి సీఎం చంద్రబాబును చేర్చాలంటూ జగన్ కోర్టును కోరారు. 

ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. జగన్  వేసిన ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.  

ఇప్పటికే జగన్ పై జరిగిన దాడిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవగా తాజాగా  జగన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే వైఎస్సార్‌సిపి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పోలీసులు అధికార పార్టీకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు

 జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios