World TB Day 2026: టిబిని నిర్మూలిద్దాం..దేశాన్ని గెలిపిద్దాం

Share this Video

ఎన్‌టీఆర్ జిల్లా మెడికల్ & హెల్త్ శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ టిబి డే సందర్భంగా ఓల్డ్ జీజీహెచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. టిబి వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కలిగించడం, ముందస్తు పరీక్షలు మరియు చికిత్స ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ఉంది. వైద్య సిబ్బంది, అధికారులు, విద్యార్థులు పాల్గొని టిబి నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related Video