Vidadala Rajini Pressmeet:ఆడబిడ్డలకు రక్షణ ఏది? కూటమిపై రెచ్చిపోయిన విడదల రజిని

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న దాడులపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని ఇంటిపై దాడి చేసి జరిగిన ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తోందని మండి పడ్డారు.

Related Video