ABN రాధా కృష్ణ ను అరెస్ట్ చేయాలి: Varudu Kalyani Sensational Comments

Share this Video

ABN ఆంధ్రజ్యోతి అధినేత రాధా కృష్ణపై YSRCP మహిలా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు & MLC వరుడు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ABN రాధా కృష్ణను అరెస్ట్ చేయాలి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related Video