Taneti Vanitha Comments on Pawan:తాట తీస్తా అన్నావ్.. ఏమైపోయావ్ పవన్ కళ్యాణ్
ఏపీలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని మాజీ హోం మంత్రి తానేటి అనిత అన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తా అన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారని ప్రశ్నించారు.