ప్రతిపక్షనేత జగన్‌పై దాడి, చంద్రబాబు ఢిల్లీ పర్యటన సహా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. జగన్‌పై కత్తిదాడి ఘటనలో రచ్చ చేస్తున్నారని నిజానిజాలు పోలీసులు తేలుస్తారని వ్యాఖ్యానించారు.

నిందితుడు ఎవరి అభిమానో పోలీసులు తేలుస్తారని.. అతనికి నార్కోఎనాలసిస్ టెస్ట్ చేయించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అనవసర రాద్ధాంతం మానుకోవాలని.. జగన్‌కు పొడిపించుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. జగన్‌పై దాడి ఘటనలో ముఖ్యమంత్రి అతిగా స్పందించారని ఆయన ఆరోపించారు..

ఐటీ దాడుల తర్వాతే చంద్రబాబు వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పకడ్బంధీగా జరుగుతోందని... పోలవరం విషయంలో తాను గతంలో చెప్పినట్లే జరుగుతుందోని ఉండవల్లి స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు తప్పించి... శాశ్వతంగా ఒక్క భవనం కూడా నిర్మించలేదని దుయ్యబట్టారు. 

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

సోనియాని రాక్షసి బొందపెట్టాలన్నాడు.. చివరికి కాంగ్రెస్‌ కాళ్ల దగ్గరకే: విజయసాయి

కాంగ్రెస్‌తో పనిచేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు.. పవన్‌ వచ్చినా ఓకే: చింతా మోహన్

బాబుకు షాక్: ఓటుకు నోటు కేసుపై ఆళ్ల మరో పిటిషన్

జగన్ పై దాడి కేసు.. రంగంలోకి జాతీయ ఎస్సీ కమిషన్

బాబుకు ఏపీలో చాలడం లేదు.. తెలంగాణ సొమ్ముపై కన్నేశారు: జీవీఎల్

సర్వే: వైఎస్ జగన్ ప్రభంజనం, టీడీపీకి షాక్

హడావుడే: కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

చంద్రబాబుతో రాహుల్ భేటీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు వట్టి రాజీనామా

రాహుల్ పప్పు, సోనియా దెయ్యం అన్నారు ఇప్పుడెలా కలిశారు:అంబటి