టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కలవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. పొలిటికల్ దళారి చంద్రబాబు కొత్త అవతారం ఎత్తారని విమర్శించారు.. మొన్నటి వరకు సోనియా గాంధీని రాక్షసి అని కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని..  దేశం నుంచి తరిమికొట్టాలని పెడబొబ్బలు పెట్టాడన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని అంటున్నారని విజయసాయి దుయ్యబట్టారు.

చంద్రబాబుకు కొంచెం కూడా సిగ్గులేదన్నారు.. ఈ మేరకు ట్వీట్ చేసిన విజయసాయి రెడ్డి.. సోనియాగాంధీపై టీడీపీ అధినేత పలు సందర్భాల్లో చేసిన విమర్శలకు సంబంధించి వీడియో క్లిప్పింగులను ట్యాగ్ చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమికి ఏర్పాటు చేసే లక్ష్యంతో చంద్రబాబు నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ నేతలను కలిసిన సంగతి తెలిసిందే. 

కాంగ్రెస్‌తో పనిచేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు.. పవన్‌ వచ్చినా ఓకే: చింతా మోహన్

జాతీయ స్థాయిలో చంద్రబాబు హిట్: ఎపి సంగతేమిటి...

సర్వే: వైఎస్ జగన్ ప్రభంజనం, టీడీపీకి షాక్

హడావుడే: కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు

చంద్రబాబు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. కన్నా

చంద్రబాబుతో రాహుల్ భేటీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు వట్టి రాజీనామా

బీజేపీ దెబ్బమీద దెబ్బ కొట్టింది, కాంగ్రెస్ కు శిక్ష పూర్తైంది:చంద్రబాబు

సేవ్ నేషన్ పోరు జోరు: పవార్, ఫరూక్ లతో బాబు భేటీ

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత