
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలే: సజ్జల
అమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.