Rammohan Naidu Speech:అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయఅభివృద్ధికి కీలక ముందడుగు

Share this Video

అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ఆలయ పరిసరాలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగడం తో పాటు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకూ ఊతం లభించనుంది.

Related Video