మచిలీపట్నంలో ఉద్రిక్తతలు: సెక్షన్ 30పై పోలీసులను నిలదీసిన Perni Nani

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లోని Machilipatnam లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో మాజీ మంత్రి Perni Nani ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంట్లో పనిచేసే సిబ్బందిని కూడా లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే ఉన్న కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని పోలీసులు బారికేడ్లతో మూసివేశారు.

Related Video