Pawan Kalyan: డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం

Share this Video

వందల ఏళ్ల చరిత్ర కలిగిన చెట్లను నరికి వేయడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు.

Related Video