
Nara Lokesh Watches IND vs NZ T20 World Cup: ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే
IND vs NZ: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న భారత్–న్యూజిలాండ్ తుది పోరుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అహ్మదాబాద్ చేరుకుని టీమ్ ఇండియాకు మద్దతు తెలిపారు.