Nara Bhuvaneswari Kuppam Tour: పిల్లల క్యూట్ స్పీచ్ కి నారా భువనేశ్వరి ఫిదా

Share this Video

కుప్పం నియోజకవర్గంలోని టి. సదుమూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు. కేంద్రంలో అందిస్తున్న సేవలు, పిల్లల ఆరోగ్యం, పోషణ, సౌకర్యాలపై ఆమె పరిశీలించారు.

Related Video