మంత్రి నారా లోకేష్ మాటలకు మెటా సంస్థ ఫిదా

Share this Video

మెటా ఆధ్వర్యంలో నిర్వహించిన WhatsApp Citizen Engagement & Innovation Forum సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిజిటల్ గవర్నెన్స్, పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించే అవకాశాలపై చర్చించారు. ప్రజలతో ప్రభుత్వానికి మెరుగైన కమ్యూనికేషన్ ఏర్పడేందుకు టెక్నాలజీ పాత్రపై మంత్రి లోకేష్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

Related Video