ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు వారి బంధువుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడుల కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల రోజులుగా ఏపీలోని ఏదో ఒక ప్రాంతంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.

నిన్న గుంటూరుకు చెందిన టీడీపీ నేత, ఎల్‌వీఆర్ క్లబ్ సెక్రటరీ కె. రవీంద్ర బాబు ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. తాజాగా ఇవాళ విశాఖలో ఆదాయపు పన్ను శాఖ దాడులకు దిగింది.. నగరంలోని పేరం గ్రూప్ కార్యాలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించింది.

గత వారం విశాఖలో జరిపిన సోదాల్లోనే పేరం గ్రూపుపై దాడి జరగాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో దాడి రద్దయ్యింది. మరోవైపు పేరం గ్రూప్ అధినేత హరిబాబు.. టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌కు వియ్యంకుడు. 

గుంటూరులో ఐటీ దాడులు.. ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి రవీంద్ర ఇంట్లో సోదాలు

విశాఖలో ఐటీ దాడులు.. ఏకకాలంలో దాడులకు దిగిన 200 మంది సిబ్బంది

బెజవాడ మేయర్ కోనేరు శ్రీధర్‌ ఇంటిపై ఐటీ దాడులు..?

ఐటీ దాడులు.. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు

ఐటీ దాడులు కేంద్రం స్కెచ్: చంద్రబాబు

ఐటీ దాడులు: చంద్రబాబునాయుడు తీవ్ర నిర్ణయం

ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటీ దాడులు

టాలీవుడ్ నిర్మాతల కార్యాలయాలు, ఇండ్లపై ఐటీ దాడులు