ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌తో పాటు ఖమ్మంలోని నివాసంతో పాటు పొంగులేటికి సంబంధించిన కనస్ట్రక్షన్స్, ప్రాజెక్ట్ కార్యాలయాలపై దాడి చేసి ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred