
Minister Gottipati Ravi Kumar: రూ.6వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లలు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ, విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.