చదువురాని అంగన్వాడీ కార్యకర్త.. నోరు ముయ్.. లేదంటే..Food Commission ఉగ్రరూపం

Share this Video

అంగన్వాడీ కేంద్రంలో తనిఖీకి వెళ్లిన ఫుడ్ కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు, నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ “నోరు మూసుకో”, “లోపలికి ఎంట్రీ చేయకూడదు” అంటూ గట్టిగా హెచ్చరించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related Video