
Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.