
Bhuvaneswari Interacts with Womenవైసీపీ గ్రామంఅని తెలిసినాపట్టించుకోకుండా వచ్చా
సింగారపురం, మోట్ల చెను, కూసూరు గ్రామాల మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల సమస్యలు, వారి జీవన విధానం, స్వయం సహాయక సంఘాల పురోగతిపై ఆమె చర్చించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి, వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.