Asianet News TeluguAsianet News Telugu

కోడెల మృతి, వైసీపీ ప్రభుత్వంపై కేసు పెట్టాలి: వర్ల రామయ్య

కోడెల శివప్రసాదరావు మాజీ స్పీకర్ అని కూడా చూడకుండా నిత్యం వేధింపులకు పాల్పడిందని మండిపడ్డారు. కోడెల మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జగన్ స్పష్టం చేశారు. కోడెల మృతిపై వైసీపీ ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 
 

tdp senior leader varla ramaiah demands case filed against ycp government due to kodela death
Author
Amaravathi, First Published Sep 16, 2019, 3:40 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు మరణంపై విషాదకరమన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య. కోడెల శివప్రసాదరావును రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. 

కోడెల శివప్రసాదరావు మాజీ స్పీకర్ అని కూడా చూడకుండా నిత్యం వేధింపులకు పాల్పడిందని మండిపడ్డారు. కోడెల మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జగన్ స్పష్టం చేశారు. కోడెల మృతిపై వైసీపీ ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

 మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటుతో మరణించారా అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అనుమానాస్పదంగా కేసుగా నమోదు చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

 

Follow Us:
Download App:
  • android
  • ios