AP Food Commission Visit:పేదలకు పూర్తి స్థాయిలో ఆహారం ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం

Share this Video

పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని Chitha Vijay Prathap Reddy పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషకాహారం మరియు ఆరోగ్య సేవలు అందుతున్నాయని తెలిపారు.

Related Video