హాస్టల్ వార్డెన్ కు సన్మానించినAPFood Commission Chairman Chitha Vijay Prathap

Share this Video

విశాఖపట్నంలో హాస్టల్ వార్డెన్‌కు విశేష గౌరవం లభించింది. ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి స్వయంగా వార్డెన్‌ను సన్మానించారు. వారి సేవలు, విద్యార్థుల సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.

Related Video