వీడియోలు కావాలా నాయనా....ఫాన్స్ కి సింగర్ చిన్మయి ఓపెన్ ఆఫర్...

May 25, 2021, 12:11 PM IST

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కరుడుగట్టిన ఫెమినిస్ట్. పరిశ్రమలో ఆడవాళ్ళపై జరుగుతున్న దౌర్జన్యాలు, లైంగిక వేధింపుల గురించి ఆమె పెద్ద ఉద్యమమే నడిపారు. సౌత్ ఇండియాలో మీటూ ఉద్యమానికి భారీ ప్రచారం కల్పించారు సింగర్ చిన్మయి.