Asianet News TeluguAsianet News Telugu

సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ. బాలయ్య బాబను సాధరంగా ఆహ్వానించారు తెలంగాణ సీఎం. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులతో పాటు.. వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. 