ప్రైవేట్ రంగంలో కూడ లక్ష ఉద్యోగాలు: ఉత్తమ్ బంపర్ ఆఫర్

By narsimha lodeFirst Published Oct 23, 2018, 6:54 PM IST
Highlights

ఆంధ్రా పాలకుల కంటే  కేసీఆర్ కుటుంబమే ఎక్కువ దోచుకొందని  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్  రెడ్డి  విమర్శించారు


హైదరాబాద్: ఆంధ్రా పాలకుల కంటే  కేసీఆర్ కుటుంబమే ఎక్కువ దోచుకొందని  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్  రెడ్డి  విమర్శించారు. మంగళవారం నాడు  పలువురు విద్యార్థులు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థులను కేసీఆర్, కేటీఆర్ మోసం చేశారని చెప్పారు.  మోసపు మాటలతో  కేసీఆర్  విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆయన  చెప్పారు.

తమ పబ్బం గడుపుకొనేందుకు  కేసీఆర్, కేటీఆర్‌లు  అబద్దాలు ఆడుతున్నారన్నారు.  తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని... ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పేందుకు  సిద్దంగా ఉన్నారని ఆయన  అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఏడాదిలోనే  లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని  ఆయన హామీ ఇచ్చారు. ఈ లక్ష ఉద్యోగాల్లో  20 వేల ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.  ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలతో పాటు  ప్రైవేట్ రంగంలో కూడ మరో లక్ష ఉద్యోగాలను కూడ భర్తీ చేస్తామని  ఉత్తమ్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

రాహుల్ చేసిన ఆ పనిని కేసీఆర్ చేయలేకపోయారు: ఉత్తమ్

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

click me!