బడ్జెట్‌పై పెదవి విరిచిన టీఆర్ఎస్ ఎంపీలు

By narsimha lodeFirst Published Jul 5, 2019, 2:48 PM IST
Highlights

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్ఎస్ పెదవి విరిచింది. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదని పార్లమెంట్‌లో  టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు  అభిప్రాయపడ్డారు. 

న్యూఢిల్లీ:  కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్ఎస్ పెదవి విరిచింది. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదని పార్లమెంట్‌లో  టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు  అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం నాడు  బడ్జెట్‌పై  టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. మిషన్ భగీరథ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీరు అందించే ఉద్దేశ్యంతో హర్ ఘర్ జల్ స్కీమ్‌ను  ప్రారంభించినట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. 

మిషన్ భగీరథకు నిధులు కేటాయించి ఉంటే  బాగుండేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేదన్నారు. మరో వైపు అదే పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడ స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ను కేంద్రం పేరు మార్చి అమలు చేయాలని నిర్ణయం తీసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

నవ భారత్‌కు ఈ బడ్జెట్ దోహదం: నరేంద్ర మోడీ

కేంద్ర బడ్జెట్ 2019: ఇక రూ.20 నాణెం కూడా

బడ్జెట్‌లో మహిళలకు భారీ షాక్: పెరగనున్న బంగారం ధరలు

కేంద్ర బడ్జెట్‌ 2019: పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గు

కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

click me!