ఫోన్ చేసి పిలిచి చంపారు: కుమార్ తల్లి

Published : Oct 09, 2018, 01:22 PM IST
ఫోన్ చేసి పిలిచి చంపారు: కుమార్ తల్లి

సారాంశం

నా కొడుకుకు ఫోన్ చేసి తన లవర్‌ను తీసుకెళ్లాలని కుటుంబసభ్యులు ఫోన్ చేశారని  కుమార్ తల్లి ఆరోపిస్తున్నారు.  


కరీంనగర్: నా కొడుకుకు ఫోన్ చేసి తన లవర్‌ను తీసుకెళ్లాలని కుటుంబసభ్యులు ఫోన్ చేశారని  కుమార్ తల్లి ఆరోపిస్తున్నారు.  ఈ ఫోన్లో కుమార్‌ను ఐబీ వద్దకు పిలిపించి హత్య చేశారని  కుమార్ తల్లి ఆరోపిస్తున్నారు.

హైద్రాబాద్‌ నుండి వస్తున్నట్టు  ఆదివారం నాడు రాత్రి తనకు కుమార్ ఫోన్ చేశాడని  ఆమె గుర్తు చేశారు.  ఇంటికి వస్తానని చెప్పిన కుమార్ రాకుండా అదృశ్యమయ్యాడని ఆమె ఆరోపించారు.

నా కొడుకును పిలిపించి హత్య చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.  కుమార్ ను చంపేందుకు ఇద్దరు చాకులు తీసుకొని వచ్చారని  ఆమె ప్రియురాలు తమతో చెప్పిందని కూడ కుమార్ తల్లి గుర్తుచేశారు.

కుమార్ అదృశ్యమైన కేసులో పోలీసులు  సరిగా వ్యవహరిస్తే  ఈ పరిస్థితి వచ్చేదికాదని ఆమె అభిప్రాయపడ్డారు. నా కొడుకు  ఎలా చంపారో.......  వాళ్లను కూడ అలానే చంపాలని  ఆమె డిమాండ్ చేశారు.అన్యాయంగా తన కొడుకును పొట్టనబెట్టుకొన్నారని ఆమె ఆరోపించారు.

సంబంధిత వార్తలు

కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్

కరీంనగర్ పరువు హత్య: ఆదివారం నాడే కుమార్ మిస్సింగ్

కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....

తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu