కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్

Published : Oct 09, 2018, 12:51 PM ISTUpdated : Oct 09, 2018, 01:02 PM IST
కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్

సారాంశం

జైలు నుండి వచ్చిన మరునాడే తన లవర్‌ను  కుమార్‌ తీసుకెళ్లాడని ... ఆ తర్వాత రోజు నుండే అతను కన్పించకుండా పోయాడని  పోలీసులు చెబుతున్నారు. 

కరీంనగర్‌: జైలు నుండి వచ్చిన మరునాడే తన లవర్‌ను  కుమార్‌ తీసుకెళ్లాడని ... ఆ తర్వాత రోజు నుండే అతను కన్పించకుండా పోయాడని  పోలీసులు చెబుతున్నారు.  అయితే ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు కరీంనగర్ ఎస్పీ  కమల్‌హాసన్ రెడ్డి చెప్పారు.

తాడికల్ గ్రామానికి చెందిన కుమార్  అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటనపై కరీంనగర్  కమిషనర్ కమల్‌హసన్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు.  గత ఏడాది అమ్మాయి తరపు కుటుంబసభ్యులు కుమార్‌పై ఫిర్యాదు చేశారని చెప్పారు.

ఈ ఫిర్యాదు మేరకు  కుమార్‌పై  ఫోక్సో, నిర్భయ చట్టం కింద కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. ఈ కేసులో భాగంగా  కుమార్  జైలు నుండి  విడుదలైన  వచ్చిన మరునాడే అమ్మాయిని తీసుకొని వెళ్లిపోయాడని  ఆయన గుర్తు చేశారు. 

అయితే ఆ తర్వాత రోజు నుండి కుమార్ అదృశ్యమైనట్టు  తమకు ఫిర్యాదు అందిందని  కమల్‌హసన్ రెడ్డి చెప్పారు. కుమార్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని కమల్‌హసన్ రెడ్డి చెప్పారు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని  కమల్‌హసన్ రెడ్డి తెలిపారు.
 

సంబంధిత వార్తలు

కరీంనగర్ పరువు హత్య: ఆదివారం నాడే కుమార్ మిస్సింగ్

కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....

తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu