మావోలకు షాక్.. భార్యతో పాటు లొంగిపోయిన పార్టీ మాస్టర్ బ్రెయిన్ పురుషోత్తం

sivanagaprasad kodati |  
Published : Oct 09, 2018, 01:18 PM ISTUpdated : Oct 09, 2018, 04:43 PM IST
మావోలకు షాక్.. భార్యతో పాటు లొంగిపోయిన పార్టీ మాస్టర్ బ్రెయిన్ పురుషోత్తం

సారాంశం

మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.. పార్టీ అగ్రనేత,  కేంద్రకమిటీ సభ్యుడు పురుషోత్తం అలియాస్ రవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ముందు భార్య వినోదినితో పాటు పురుషోత్తం లొంగిపోయాడు.

గణపతి, ఆర్కే, కిషన్‌జీలతో పాటు నక్సల్ ఉద్యమంలో ఆయన 25 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆయన పస్తుతం మావోయిస్టు పార్టీ ప్రచార కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. మావోయిస్టు పార్టీ మాస్టర్ బ్రెయిన్‌గా పురుషోత్తంకు పేరుంది.

భార్య వినోదినితో కలిసి సికింద్రాబాద్ అడ్డగుట్ట బస్తీ పరిరక్షణకు కృషి చేశారు. నాలుగు దశాబ్ధాల క్రితం కబ్జాదారులకు వ్యతిరేకంగా వీరు సాయుధ పోరాటం చేశారు.. ఆరోగ్యం సహకరించని కారణంగానే భార్యాభర్తలిద్దరూ లొంగిపోయారని పోలీసులు తెలిపారు.

పాండవుల వ్యూహాన్ని అమలు చేస్తోన్న మావోయిస్టులు

ఒడిశాలో ఎదురుకాల్పులు.. తప్పించుకున్న ఆర్కే.. గాయపడి ఉండొచ్చా..?

ఎన్నికల బహిష్కరణకు మావోల పిలుపు

కిడారి హత్య : నాటుకోడి విందులో పోలీసులు.. జీలుగ కల్లు మత్తులో మావోలు

కిడారి,సోమ హత్యలో నా ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం

కిడారి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ఏవోబీలో మావోల బహిరంగ సభ:గురుప్రియను ఆపెయ్యాలి

మావోల నెక్ట్స్ టార్గెట్..గిడ్డి ఈశ్వరి.. భారీ భద్రత నడుమ పర్యటన
 
PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?