కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: టార్గెట్ ఈటల రాజేందర్

Published : Sep 04, 2019, 07:37 AM ISTUpdated : Sep 04, 2019, 08:16 AM IST
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: టార్గెట్ ఈటల రాజేందర్

సారాంశం

ఈటల రాజేందర్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నట్లే ఉన్నాయి. కేటీఆర్ ఈటల రాజేందర్ ను లక్ష్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పల్లనే పదవులు వచ్చాయని గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు.

హైదరాబాద్: తాజా పరిణామాలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పదవులు వచ్చింది పార్టీ వల్లనే అని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. 

ప్రజలే బాసులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల రాజేందర్ ను లక్ష్యంగా చేసుకుంటూ కేటీ రామారావు ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. 

పార్టీకి ఓనర్లం తామేనని ఈటల రాజేందర్ ఇటీవల హుజూరాబాద్ సభలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. తనకు మంత్రి పదవి ఎవరి బిక్షా కాదని, కులం పేరుతో తాను మంత్రి పదవి పొందలేదని ఆయన అన్నారు. 

ప్రజల అండతోనే తాను విజయం సాధించి, మంత్రినయ్యానని, తెలంగాణ ఉద్యమమే తనను మంత్రిని చేసిందని ఈటల అన్నారు. ఈ స్థితిలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈటల వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

ఈటల రాజేందర్ పై కేసీఆర్ వెనక్కి: మంత్రివర్గ విస్తరణపై సందేహాలు

ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదు: ఎంపీ లక్ష్మీకాంతరావు బాసట

మంత్రి ఈటల రాజేందర్ సేఫ్: వెనక్కి తగ్గిన కేసీఆర్

ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్

ఈటల రాజేందర్ ధిక్కార స్వరం: వేచి చూసే ధోరణిలో కేసీఆర్

టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్

ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!