కేసీఆర్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు

By narsimha lodeFirst Published Nov 10, 2018, 10:51 AM IST
Highlights

 గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి మరోసారి సీఎం కేసీఆర్ బరిలోకి దిగనున్నారు.

హైదరాబాద్: గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి మరోసారి సీఎం కేసీఆర్ బరిలోకి దిగనున్నారు.ఈ నెల 14వ తేదీ ఉదయం 11.23 నిమిషాలకు  కేసీఆర్ తన నావినేషన్ పత్రాలను  సమర్పించనున్నారు.నామినేషన్  పత్రాలను  సమర్పించేందుకు గాను  కేసీఆర్  ముహుర్తాన్ని కూడ ఎంచుకొన్నారు.

ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు  కేసీఆర్ ముహుర్తాలను చూసుకొంటారు. ఈ నెల 14వ తేదీన బుధవారం  కార్తీక శుద్ద సప్తమి.  నామినేషన్ పత్రాలను  దాఖలు చేసే ముందు  సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని  కోనాయిపల్లి దేవాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

దేవాలయంలోనే నామినేషన్ పత్రాలపై కేసీఆర్  సంతకాలు చేస్తారు. 14వ తేదీ ఉదయం 11.23 నిమిషాలకు కేసీఆర్  సంతకం చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. మరో వైపు  గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్  కార్యకర్తలతో కేసీఆర్ నవంబర్ 11వ తేదీన తన ఫామ్‌హౌజ్‌లో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పలు సూచనలు, సలహలు ఇవ్వనున్నారు. అదే రోజుల సాయంత్రం టీఆర్ఎస్‌కు చెందిన 105 మంది అభ్యర్థులకు బీ ఫారాలను అందించనున్నారు. మిగిలిన స్థానాలకు కూడ  అభ్యర్థులను  ప్రకటించనున్నారు కేసీఆర్.

సంబంధిత వార్తలు

అవసరం కొద్దీ కేసీఆర్‌‌నూ కలిశాడు: బాబుపై జానా వ్యాఖ్యలు

తుది దశలో సీట్ల సర్దుబాటు: జానారెడ్డి

కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయం: కోదండరామ్

తేలని సీట్ల లెక్క: కోదండరామ్‌తో చర్చలకు జానారెడ్డి రెడీ

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

click me!