ఆందోళన వద్దు: ఇంటర్ విద్యార్థులకు జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి

Published : Apr 23, 2019, 12:44 PM ISTUpdated : Apr 23, 2019, 01:00 PM IST
ఆందోళన వద్దు: ఇంటర్ విద్యార్థులకు జనార్ధన్ రెడ్డి  విజ్ఞప్తి

సారాంశం

ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే ప్రచారం సాగుతున్న తరుణంలో  ఇంటర్ బోర్డు సెక్రటరీ  జనార్ధన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీతో మంగళవారం నాడు సచివాలయంలో  సమావేశమయ్యారు.

హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే ప్రచారం సాగుతున్న తరుణంలో  ఇంటర్ బోర్డు సెక్రటరీ  జనార్ధన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీతో మంగళవారం నాడు సచివాలయంలో  సమావేశమయ్యారు.

ఇంటర్ పరీక్షల్లో అనేక అవకతవకలు చోటు చేసుకొన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో  ఇంటర్ బోర్డు సెక్రటరీ జనార్ధన్ రెడ్డి  సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఈ సందర్భంగా  ఆయన మీడియాతో  మాట్లాడారు. ఇంటర్ బోర్డులో  చోటు చేసుకొన్న పరిణామాలపై  సీఎస్‌తో చర్చించినట్టుగా  ఆయన చెప్పారు.విద్యార్థులు ఎవరూ కూడ ఆందోళన చెందకూడదని ఆయన చెప్పారు. రీ వెరిఫికేషన్‌ రూ. 600, రీ కౌంటింగ్‌కు రూ. 100 చెల్లించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

సాఫ్ట్‌వేర్‌పై వస్తున్న ఆరోపణలపై  విచారణ సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దోషులపై కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థులు ఎవరూ కూడ ఆత్మహత్యకు పాల్పడకూడదని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

తప్పుడు ప్రచారమే: ఇంటర్ మార్కుల అవకతవకలపై గ్లోబరీన్ సీఈఓ

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్థులు సహా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అరెస్ట్

ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవరిది: హత్య (తెలుగు కథ)

అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థి సేవా దళ్ కార్యకర్తలు ధర్నా (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

తప్పుల తడక: పిల్లలు ఉసురు పోసుకుంటున్న ఇంటర్ బోర్డు (వీడియో)

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య


 

PREV
click me!

Recommended Stories

Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu
Harish Rao Serious Comments on Revanth Reddy | BRS VS CONGRESS | Politics | Asianet News Telugu