బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

By Arun Kumar PFirst Published Oct 20, 2018, 1:53 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా బైంసాలో జరిగే బహిరంగ సభ నుండి ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం ప్రత్యేక విమానంలో మొదట నాందేడ్ కు చేరుకున్న రాహుల్ అక్కడి నుండి బైంసాలోని బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు.   
 
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా బైంసాలో జరిగే బహిరంగ సభ నుండి ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం ప్రత్యేక విమానంలో మొదట నాందేడ్ కు చేరుకున్న రాహుల్ అక్కడి నుండి బైంసాలోని బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు కుంతయా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. రాహుల్ కి ఆదిబాలాబాద్ కాంగ్రెస్ నాయకలు శాలువాతో సన్మానించారు. 

ఈ సభ అనంతరం వెంటనే రాహుల్ కామారెడ్డి జిల్లాకు చేరుకోనున్నారు. కామారెడ్డి సభ తర్వాత రాహుల్ హైదరాబాద్ కు చేరుకుంటారు.  సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య చార్మినార్ వద్ద జరిగే  రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాహుల్ మళ్లీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో డిల్లీకి వెళ్లిపోనున్నారు. 

పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటనతో నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని టిపిసిసి భావిస్తోంది. ఇందుకోసం రాహుల్ బహిరంగ సభలు జరిగే జిల్లాల నుండే కాకుండా ఆ పక్కనున్న జిల్లాల నుండి భారీగా జనసమీకరణ జరిగింది. 

మరిన్ని వార్తలు 

మరిన్ని వార్తలు

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

click me!