Published : Mar 16, 2025, 08:46 AM ISTUpdated : Mar 16, 2025, 11:23 PM IST

Telugu news live updates: షారుఖ్ ఖాన్ నుండి అభిషేక్ వరకు: క్రీడా జట్లు కలిగిన 5 బాలీవుడ్ నటులు

సారాంశం

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ 23వ రోజు కొనసాగుతోంది. డీ2 పాయింట్‌ వద్ద హిటాచితో తవ్వకాలు చేపట్టనున్నారు. ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పర్యటించనున్నారు. వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ న్యూస్‌ అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 

11:23 PM (IST) Mar 16

షారుఖ్ ఖాన్ నుండి అభిషేక్ వరకు: క్రీడా జట్లు కలిగిన 5 బాలీవుడ్ నటులు

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ కు సర్వం సిద్ధమైంది. అయితే, IPL లేదా క్రికెట్ జట్లు మాత్రమే కాకుండా క్రీడా జట్లను కలిగి ఉన్న 5 మంది బాలీవుడ్ ప్రముఖుల ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

11:15 PM (IST) Mar 16

500 సినిమాలు చేసిన నటి, ఆర్ధిక సమస్యలు, అనారోగ్యంతో దీన స్థితిలో బిందు ఘోష్ కన్నుమూత

Actress Bindhu Ghosh Passes Away:  బిందు ఘోష్  అంటే ఎవరికి అర్ధం కాదు కాని.. చిత్రం భళరే విచిత్రం సినిమాలో బ్రహ్మానందం జోడీగా నటించిన లేడీ కమెడియన్ గా ఆమె అందరికి గుర్తుండిపోయారు. వందల సినిమాలు చేసిన ఈ నటి అనారోగ్యంతో మరణించింది. 

పూర్తి కథనం చదవండి

10:52 PM (IST) Mar 16

David Warner Telugu Movie: రాబిన్‌హుడ్ తో టాలీవుడ్ లోకి డేవిడ్ వార్నర్ ఎంట్రీ !

David Warner Telugu Movie: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'రాబిన్‌హుడ్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పూర్తి వివరాలు మీకోసం. 

పూర్తి కథనం చదవండి

09:14 PM (IST) Mar 16

PM Modi: పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. ఐక్యరాజ్యసమితి తీరుపై ప్రధాని మోడీ ప్రశ్నలు

PM Modi podcast with Lex Fridman: పాకిస్తాన్‌పై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజం ఎక్కడ మొదలైందో ప్రపంచానికి తెలుసనీ, శాంతి కోసం ట్రై చేసినా పాకిస్తాన్ తీరు మారలేదని అన్నారు.

పూర్తి కథనం చదవండి

08:08 PM (IST) Mar 16

AP SSC Public Examinations: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

AP SSC Public Examinations: ఆంధ్రప్రదేశ్ లో సోమవారం (మార్చి 17) నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ ఉచితంగా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణ స‌దుపాయం క‌ల్పించింది. 
 

పూర్తి కథనం చదవండి

07:50 PM (IST) Mar 16

Appam Recipe: మెత్తటి కేరళ అప్పాలు ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా!

Appam Recipe: దక్షిణ భారత దేశంలో.. ముఖ్యంగా కేరళలో బాగా ఫేమస్ అయిన బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ అప్పాలు. వీటిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి. మీరు ప్రతి రోజు వీటిని అల్పాహారంగా తయారు చేసి మీ పిల్లలకు పెడితే చాలా హ్యాపీగా తింటారు. 

 

పూర్తి కథనం చదవండి

07:22 PM (IST) Mar 16

IPL 2025 : ఐపీఎల్ లో అత్యంత ఖ‌రీదైన టాప్-5 ప్లేయ‌ర్లు

Top 5 Most Expensive Players in IPL: రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పంత్ తో పాటు ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన టాప్-5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

05:24 PM (IST) Mar 16

Royal Enfield: బంపర్ ఆఫర్.. రూ.8 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీ ఇంటికి తీసుకెళ్లండి

Royal Enfield: యూత్‌ ఫేవరెట్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మీ సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.8,000 కడితే సరిపోతుంది. ఈ అతి తక్కువ డౌన్ పేమెంట్‌తో హ్యాపీగా ఈ బైక్ ని మీ ఇంటికి తీసుకెళ్లండి. ప్రతి నెలా ఈఎంఐలు కడుతూ హాయిగా బైక్ రైడింగ్ చేయండి. 

పూర్తి కథనం చదవండి

05:00 PM (IST) Mar 16

షాక్ : కంగనా 'ఎమర్జెన్సీ' తో నెట్ ప్లిక్స్ కు 80 కోట్లు నష్టం?

Netflix:  నెట్‌ఫ్లిక్స్ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా  బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.ఈ చిత్రం  రైట్స్ ని 80 కోట్లకు కొనుగోలు చేసి భారీ నష్టాన్ని చవిచూసిందని బాలీవుడ్ అంటోంది. 

పూర్తి కథనం చదవండి

04:56 PM (IST) Mar 16

IPL: ఐపీఎల్ 2025లో ఎక్కువ వికెట్లు తీసే 6 బౌలర్లు వీరే !

IPL 2025 Top 6 Bowlers: ఐపీఎల్ 2025 త్వరలో మొదలు కానుంది. ఈ సీజన్‌లో ఎక్కువ వికెట్లు తీయగల సత్తా ఉన్న ఆరుగురు బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

04:10 PM (IST) Mar 16

Fact: వేళ్లని విరిస్తే 'టిక్‌' అనే శబ్ధం ఎందుకు వస్తుంది.? దీనివల్ల ఏమైనా సమస్య ఉంటుందా?

మనలో చాలా మందికి ఉండే అలవాట్లలో చేతి వేళ్లు విరవడం ఒకటి. టిక్‌ టిక్‌ మని వచ్చే శబ్ధం వినడానికి కూడా బాగుంటుంది. ఒత్తిడిలో ఉన్న మయంలో ఉపశమనం కలిగించేలా చేస్తుంది. ఇంతకీ వేళ్లను విరిస్తే శబ్ధం ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.? 
 

పూర్తి కథనం చదవండి

04:06 PM (IST) Mar 16

Storage Tips: జీమెయిల్‌ స్టోరేజ్ నిండిపోయిందా? ఇలా చేస్తే అవసరం లేని మెయిల్స్ ఒకేసారి డిలీట్ అయిపోతాయి

Storage Tips: ఈ కాలంలో ఎంప్లాయిస్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. జీమెయిల్ స్టోరేజ్ నిండిపోయి మెయిల్స్ రాక ఇబ్బంది పడుతుంటారు. అనవసర మెయిల్స్ తో స్టోరేజ్ అంతా నిండిపోతుంది. అలాంటి వాటిని అన్నీ ఒకేసారి ఎలా డిలీట్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి. స్టోరేజ్ పెంచుకోండి.

పూర్తి కథనం చదవండి

03:50 PM (IST) Mar 16

RC16: 'అద్దె ఆటగాడు' గా రామ్ చరణ్? మెగా ఫ్యాన్స్ కు కూడా షాక్!

రామ్ చరణ్ RC16లో అద్దె ఆటగాడిగా కనిపించనున్నాడని సమాచారం. బుచ్చిబాబు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న క్రీడల్లో ప్రతిభ కనబరుస్తాడని తెలుస్తోంది.

పూర్తి కథనం చదవండి

03:09 PM (IST) Mar 16

Engine Oil Tips: బైక్‌లో ఇంజిన్ ఆయిల్‌ టైంకి మార్చకపోతే ఎంత డేంజరో తెలుసా?

Vehicle Engine Oil Tips: స్కూటర్ ఇంజిన్‌లో ఆయిల్‌ని సరైన టైమ్‌కి మార్చకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా? ఇంజిన్ ఆయిల్‌ని ఎప్పుడు మార్చాలి? మార్చకపోతే ఏమవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

పూర్తి కథనం చదవండి

02:18 PM (IST) Mar 16

PM Modi: గుజరాత్‌ అల్లర్లపై మోదీ మరోసారి వివరణ.. ఆసక్తిని పెంచుతోన్న మోదీ ఎపిక్‌ పాడ్‌కాస్ట్‌

ప్రధాని మోదీ, లెక్స్ ఫ్రీడ్‌మన్‌తో తన జీవితం, ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర, గుజరాత్ అల్లర్ల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఈ పాడ్‌కాస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పూర్తి కథనం చదవండి

02:03 PM (IST) Mar 16

Insurance: ఉచితం రూ. 7 లక్షల ఇన్సూరెన్స్‌.. ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలంటే

ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఈపీఎఫ్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. ఉద్యోగుల భవిష్యత్‌కి ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో ఒక సేవను అందిస్తుంది. పదవి విరమణ తర్వాత ఉద్యోగికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంలో ఈపీఎఫ్‌ ఉపయోగపడుతుంది. అయితే ఈపీఎఫ్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా ఇన్సూరెన్స్‌ లభిస్తుందని మీకు తెలుసా.? 
 

పూర్తి కథనం చదవండి

12:39 PM (IST) Mar 16

శ్రీను వైట్ల నెక్ట్స్ సెట్టైంది, మైత్రీ బ్యానర్ లో, డిటేల్స్

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలతో వెలిగిన శ్రీను వైట్ల వరుస ఫ్లాపులతో వెనుకబడ్డారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌తో కొత్త సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. యంగ్ హీరోలతో చర్చలు జరుగుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

12:38 PM (IST) Mar 16

Best CNG Cars: సీఎన్‌జీ కారుల్లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి ఇవే!

Best CNG Cars: మీరు బెస్ట్ సీఎన్‌జీ కారు కొనాలని అనుకుంటున్నారా? ఇటీవలే అనేక కంపెనీలు సీఎన్‌జీ వేరియంట్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. వాటిల్లో తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ 3 కార్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.

పూర్తి కథనం చదవండి

12:30 PM (IST) Mar 16

Sunita Williams: హమ్మయ్యా.. మిషన్‌ సక్సెస్‌. సునీత విలియమ్స్‌ తిరుగు ప్రయాణంలో కీలక అడుగు.

తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగానే కీలక అడుగు పడింది.. 

పూర్తి కథనం చదవండి

12:05 PM (IST) Mar 16

Train Hijack: పాకిస్థాన్‌లో లాగే ఇండియాలో కూడా ట్రైన్‌ హైజాక్‌ అయ్యిందని తెలుసా.? ఎప్పుడు, ఎక్కడంటే..

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన రైలు హైజాక్‌ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే రైలు హౌజాక్‌కి గురికావడం ఇదే తొలిసారి కాదు. గతంలో భారతదేశంలో కూడా ఓ రైలు హైజాక్‌ అయ్యిందని మీలో ఎంత మందికి తెలుసు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి

11:44 AM (IST) Mar 16

గోవా ఎందుకు ఖాళీ అవుతోంది? నా అన్వేషణ అవినాష్‌ ఇస్తోన్న సలహా ఏంటో తెలుసా? 30 రోజుల్లో మార్చేస్తానంటూ..

Goa Tourism: నలుగురు స్నేహితులు కలిస్తే గోవా వెళ్దామా.? అన్న టాపిక్‌ తప్పకుండా వచ్చి తీరుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గోవాలో టూరిజం తగ్గుతోందని గణంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్‌ నా అన్వేషణ అవినాష్‌ గోవా టూరిజానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. 
 

పూర్తి కథనం చదవండి

11:29 AM (IST) Mar 16

LIC Bima sakhi: ఊరిలో ఉంటూనే ఖాళీ టైంలో పనిచేస్తూ నెలకు రూ.7 వేలు సంపాదించొచ్చు

LIC Bima sakhi: మహిళల కోసం ఓ అద్భుతమైన ఉపాధి అవకాశం. ఊరిలో ఉంటూనే ఖాళీ సమయంలో పనిచేస్తూ నెలకు రూ.7 వేలు అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశాన్ని ఎల్ఐసీ సంస్థ అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

 

పూర్తి కథనం చదవండి

11:19 AM (IST) Mar 16

విశ్వక్సేన్ ఇంట్లో భారీ చోరీ!, ఎలా జరిగిందంటే

హీరో విశ్వక్సేన్ సోదరి గదిలో భారీ చోరీ జరిగింది. బంగారు, డైమండ్ ఉంగరాలు, హెడ్‌ఫోన్ కనిపించకుండా పోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

10:50 AM (IST) Mar 16

Gold Prices: రికార్డు బద్దలు కొట్టిన బంగారం ధరలు.. రూ.90 వేలు దాటిన గోల్డ్, త్వరలోనే రూ.లక్ష గ్యారెంటీ

Gold Prices: బంగారం ధరలు గత రికార్డులను బద్దలు కొట్టేశాయి. దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో గోల్డ్ రేట్ రూ.90 వేల మార్కును దాటేసింది. ఇది త్వరలో లక్ష కూడా దాటుతుందని అంచనా. బంగారం ధరలు ఇంత వేగంగా పెరగడానికి కారణాలు తెలుసుకుందాం రండి.
 

పూర్తి కథనం చదవండి

09:59 AM (IST) Mar 16

AR Rehman: ఛాతీ నొప్పి హాస్పిటల్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ రెహ్మాన్‌.. ఇప్పుడెలా ఉంది?

ఆస్కార్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెహ్మాన్‌ చేరినట్టు తెలుస్తుంది.

పూర్తి కథనం చదవండి

09:54 AM (IST) Mar 16

Lifestyle: వాకింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి.. '666' రూల్‌ ఫాలో అయితే బోలెడన్ని లాభాలు

Walking: ప్రస్తుతం జీవన విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మానసిక ఒత్తిడి తక్కువగా ఉండేది, శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గింది, మానసిక శ్రమ పెరిగింది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే ఎన్నో సమస్యలకు వాకింగ్ పరిష్కారమని నిపుణులు చెబుతుంటారు. కానీ వాకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

08:48 AM (IST) Mar 16

Today Rasi Phalalu: ఈ రాశి వారు విలువైన బహుమతులు అందుకుంటారు.. శుభవార్తలు వింటారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 16.03.2025 ఆదివారానికి సంబంధించినవి.

పూర్తి కథనం చదవండి


More Trending News