MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • David Warner Telugu Movie: రాబిన్‌హుడ్ తో టాలీవుడ్ లోకి డేవిడ్ వార్నర్ ఎంట్రీ !

David Warner Telugu Movie: రాబిన్‌హుడ్ తో టాలీవుడ్ లోకి డేవిడ్ వార్నర్ ఎంట్రీ !

David Warner Telugu Movie: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'రాబిన్‌హుడ్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పూర్తి వివరాలు మీకోసం. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 16 2025, 10:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

David Warner Telugu Movie: క్రికెట్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు డేవిడ్ వార్నర్. భారత దేశంలో ఈ  ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ కు మంచి గుర్తింపు ఉంది. చాలా మంది అభిమానులు ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడిన అతన్ని వార్నర్ భాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. క్రికెట్ లో అదరగొట్టిన ఈ స్టార్ ప్లేయర్ ఇప్పుడు వెండితెరపై దుమ్మురేపుతానంటున్నాడు. డేవిడ్ వార్నర్ త్వరలో విడుదల కాబోయే తెలుగు మూవీ రాబిన్ హుడ్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

వార్నర్ తన X ఖాతాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక పోస్టు పెట్టారు. భారతీయ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. అదే రాబిన్‌హుడ్ మూవీ. 

రాబిన్‌హుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ హీరోగా రాబోతున్న రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28, 2025న విడుదల కానుంది. 

33

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2016 విజేతగా నిలిచిన డేవిడ్ వార్నర్ కు భారతదేశంలో అపారమైన ప్రజాదరణ ఉంది. తెలుగు సినిమా పట్ల తనకున్న ప్రేమను తరచుగా చూపిస్తూ ఉంటాడు. COVID-19 లాక్‌డౌన్ సమయంలో పుష్పలోని శ్రీవల్లి, సరిలేరు నీకెవ్వరులోని మైండ్ బ్లాక్ వంటి ప్రసిద్ధ తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ కనిపించిన  డ్యాన్స్ వీడియోలు క్రికెట్‌కు మించి అతని అభిమానుల సంఖ్యను పెంచాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved