దిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ ఎంపిక చేసింది. ఆమె దిల్లీకి నాలుగో మహిళా ముఖ్య మంత్రి కానున్నారు. ఇక జగన్ గుంటూరు పర్యటన, కేసీఆర్ తెలంగాణ భవన్ లో ప్రసంగం, కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్ చీట్, సూర్య రోలెక్స్ అప్ డేట్, ఛాంపియన్స్ ట్రోపీ వంటి ప్రధాన వార్తలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ చూడవచ్చు.
09:28 PM (IST) Feb 19
Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025లో అఖండ విజయం సాధించిన దాదాపు రెండు వారాల తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం దేశ రాజధానికి కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో జరుగుతుంది. పూర్తి వివరాలు
06:27 PM (IST) Feb 19
హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలో నివాసముండే ఏపీ ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి టిజిఎస్ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ నగరాల మధ్య నడిచే తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో టికెట్ ధరలు తగ్గిస్తూ టిజిఎస్ ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు ఎంత తగ్గాయో తగ్గాయో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి పూర్తి ఆర్టికల్ చదవండి.
06:00 PM (IST) Feb 19
చాలా రోజుల పాటు యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ బయటకు వచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతి స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
05:26 PM (IST) Feb 19
తెలుగు తెర బుట్టబొమ్మ పూజాహెగ్డే `రంగస్థలం`లో ఐటెమ్ సాంగ్ చేసి మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆమెస్పెషల్ సాంగ్ చేస్తుందట. అయితే 75 ఏళ్ల నటుడుతో ఆడిపాడబోతుందట. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిః Pooja hegde: 75ఏళ్ల నటుడి పక్కన పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్.. వర్కౌట్ అయితే పూర్వ వైభవం పక్కా
05:11 PM (IST) Feb 19
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యకు భారీ ఊరట లభించింది. 'ముడా' భూ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
04:44 PM (IST) Feb 19
రుచికరమైన వంటకాలు, అద్భుతమైన వాతావరణం ఉన్న ఖరీదైన రెస్టారెంట్లకు టాలీవుడ్ స్టార్స్ నిర్వహిస్తున్నారు. మరి ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఇక్కడ ఓ లుక్కేద్దాం. రెస్టారెంట్లు నడుపుతున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా? తెర వెనుక వ్యాపారం పెద్దదే!
04:21 PM (IST) Feb 19
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూర్య నటించనున్న `రోలెక్స్` సినిమా గురించి ఒక కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఆ కథేంటో ఇక్కడ చూద్దాంః Rolex: సూర్య `రోలెక్స్ ` మూవీ అదిరిపోయే అప్ డేట్.. లోకేష్ కనగరాజ్ ఊహించని ప్లాన్ ?
03:49 PM (IST) Feb 19
అట్లీ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఆ కథనం కోసం ఇక్కడ చూడండిః Allu Arjun: రామ్ చరణ్ హీరోయిన్‌తో అల్లు అర్జున్ రొమాన్స్, పోటీ కోసం దించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ?
03:32 PM (IST) Feb 19
వంటనూనె లేకుండా కిచెన్ లో ఏ పని చేయలేము. కూర వండాలన్నా, చట్నీ చేయాలన్నా, ఏదైనా ఫ్రై చేయాలన్నా నూనె తప్పనిసరి. అయితే ఫ్రై చేయగా మిగిలిన నూనెను చాలామంది పక్కన పడేస్తుంటారు. ఆ నూనె వేస్ట్ కాకుండా తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం...పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
03:28 PM (IST) Feb 19
సొంతింటి కల నిజం చేసుకోవాలనేది ప్రతీ ఒక్కరి ఆశ. బ్యాంకులు సులభంగా లోన్స్ అందిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్ద ఎత్తున లోన్స్ తీసుకుంటున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకున్న వారు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
02:48 PM (IST) Feb 19
వాటర్ శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిపడా నీళ్లు తాగితే సగం జబ్బులు తగ్గిపోతాయి అంటున్నారు నిపుణులు. శరీరంలో నీటిశాతం తగ్గిపోతే చాలా ప్రమాదమని చెబుతున్నారు. శరీరంలో కనిపించే కొన్ని సంకేతాల ద్వారా డీహైడ్రేషన్ సమస్యను గుర్తించవచ్చట. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
02:46 PM (IST) Feb 19
స్మార్ట్‌ఫోన్ కింద పడితే చేతికి రాదని తెలిసిందే. ఒక్కసారి ఫోన్ కింద పడితే టచ్, డిస్ప్లే వంటివి పోతాయి. దీంతో కనీసం రూ. 3 వేలు అయినా చెల్లించాల్సిందే. అయితే ఫోన్ కింద పడ్డా ఎలాంటి డ్యామేజ్ జరగకపోతే ఎలా ఉంటుంది.? అలాంటి ఓ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
02:39 PM (IST) Feb 19
జోతిష్యశాస్త్రంలో ప్రతి రాశి ఏదో ఒక సంఖ్యతో ముడిపడి ఉంటుంది. ఆ సంఖ్య ప్రభావం వ్యక్తి జీవితంపై ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. జీవితంలో ఆలస్యంగా సక్సెస్ సాధించే వారు ఏ తేదీల్లో పుడతారో చూద్దాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
02:20 PM (IST) Feb 19
భారతదేశంలోని టాప్ 10 ధనవంతులైన నటీమణుల జాబితా విడుదలైంది, దీనిలో ప్రముఖ సీనియర్ నటి 4600 కోట్ల రూపాయల ఆస్తితో అగ్రస్థానంలో నిలిచింది. మరి ఆమె ఎవరు? ఆ లిస్ట్ ఏంటో ఇందులో తెలుసుకుందాం. 4600 కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే అత్యంత సంపన్నమైన హీరోయిన్ ఎవరో తెలుసా? టాప్ 10 లిస్ట్
01:55 PM (IST) Feb 19
ఆద్యాత్మికత రంగం కేవలం దైవభక్తికే పరిమితం కాలేదు... దేశ ఆర్థిక వ్యవస్థలోనూ భాగమై అభివృద్దికి బాటలు వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశంలో కేవలం ఆలయ ఆర్థికవ్యవస్థ రూ.6 లక్షల కోట్లు ఉంటుందని తెలిపారు. అంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బడ్జెట్ కలిపినా ఈ టెంపుల్ ఎకానమీ ఎక్కువగా ఉంటుందన్నమాట. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
01:29 PM (IST) Feb 19
గ్రహాల మార్పు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే గ్రహాల పయనంలో మార్పు సంభవించినప్పుడు మంచి లేదా చెడు ప్రభావాలను చూపుతాయి. బుధుడు తిరోగమనంతో కొన్ని రాశులపై ప్రభావం పడనుందని పండితులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటి.? ఎలాంటి ప్రభావం పడనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
01:26 PM (IST) Feb 19
తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే అంతకు ముందే ఆమెకు రామ్ చరణ్ సరసన అవకాశం వచ్చిందని తెలుసా...ఆ వివరాలు ఇక్కడ చదవండిRamcharan Teja: అప్పట్లో రామ్ చరణ్ కు హీరోయిన్ గా కంగనా? , లాస్ట్ మినిట్ లో కాన్సిల్
12:51 PM (IST) Feb 19
రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ నటించిన RC 16 సినిమా విడుదల తేదీ ఫిక్సైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. RC 16: రామ్ చరణ్-జాన్వీ కపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?
12:16 PM (IST) Feb 19
ఒకప్పుడు హిందీతోపాటు సౌత్‌లో ఓ వెలుగు వెలిగింది. కానీ సడెన్‌గా సినిమాలకు దూరమైన సిమ్రాన్ ఇప్పుడు అజిత్‌తో 25ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుందట.ఆ కథేంటో ఇందులో చూడండిః Simran : 25 ఏళ్ల తర్వాత ఆ సూపర్ స్టార్‌తో సిమ్రాన్?, ఫ్యాన్స్ కి వింటేజ్ ట్రీట్
12:12 PM (IST) Feb 19
'అఖండ 2' చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో అఘోరా పాత్ర కూడా ఉంది. మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ ఫుల్ గా ఈ క్యారక్టర్ బోయపాటి డిజైన్ చేసినట్లుగా టాక్ ఉంది. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ చూడండిః Akhanda2: ‘అఖండ 2’కి బాలయ్యకి అంత పే చేస్తున్నారా?
12:06 PM (IST) Feb 19
ఈ బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మంచిదేనా? వీటిని రోజూ కాకపోయినా.. కనీసం నెలకు నాలుగు సార్లు తిన్నా కూడా ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
11:15 AM (IST) Feb 19
ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. భారత్ తన అన్ని మ్యాచ్ లను దుబాయ్ లో ఆడనుంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? గెలిచిన, ఓడిన, పాల్గొంటున్న జట్లకు ఎంత మనీ అందుతుంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
10:58 AM (IST) Feb 19
మంచు మనోజ్.. మంచు ఫ్యామిలీ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. రోజు రోజుకి దాన్ని మరింతగా పెంచుతున్నారు. మరి ఈ గొడవ ఎందుకు చేస్తున్నారనేది చూస్తే. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిః మంచు మనోజ్ కేసులో మరో ట్విస్ట్.. మంచు హీరో అసలు టార్గెట్ అదేనా?
10:37 AM (IST) Feb 19
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. తెల్లవారుజామున పొగమంచుతో ప్రారంభం అవుతున్న రోజు మద్యాహ్నం మండుటెండలతో కొనసాగి మళ్లీ రాత్రికి చలితో ముగుస్తోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
10:35 AM (IST) Feb 19
కొద్దిరోజుల కిందటి వరకు కొండెక్కిన కూరగాయల ధరలు ప్రస్తుతం దిగివచ్చాయి. హైదరాబాద్ లోని అన్ని మార్కెట్లలో చాలా తక్కువ ధరకే కూరగాయలు లభిస్తున్నారు. గతంలో కేవలం కిలో టమాటా రూ.100 పైనే పలికితే ప్రస్తుతం ఈ డబ్బులతో నాలుగైదు రకాల కూరగాయలు వస్తున్నాయి. ఇక ఆకుకూరలయితే మరింత చౌకగా లభిస్తున్నాయి. కూరగాయల ధరలు తెలుసుకునేందుకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10:25 AM (IST) Feb 19
champions trophy history Top-5 matches: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రదరి 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా ఘనంగా ప్రారంభం కానుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే టాప్-5 మ్యాచ్‌లు ఏవో మీకు తెలుసా? ఆ థ్రిల్లింగ్, ఉత్కంఠ రేపిన మ్యాచ్ ల వివరాలను ఇక్కడ చదవండి.
10:21 AM (IST) Feb 19
Champions Trophy 2025: పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్ ఫిబ్రవరి 19న లాహోర్‌లోని నేషనల్ స్టేడియంలో జరగనుంది. అయితే, ఈ టోర్నీ మ్యాచ్ లను ఎక్కడ చూడాలి?, షెడ్యూల్, ఫిక్చర్స్, ఫార్మాట్, వేదికలు, ప్రైజ్ మనీ, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోవడానికి పూర్తి కథనం ఇక్కడ చదవండి.
10:19 AM (IST) Feb 19
PAK vs NZ Karachi Pitch And Weather Report: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం (ఫిబ్రవరి 19న) పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ తో ప్రారంభం కానుంది. కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియం పిచ్, వెదర్ రిపోర్టులు ఎలా ఉన్నాయి? బ్యాటింగ్-బౌలింగ్ లో ఎవరికీ అనుకూలించనుంది? పూర్తి కథనం ఇక్కడ చదవండి.
09:31 AM (IST) Feb 19
రాజమౌళిని లవర్ బాయ్‌గా ఎప్పుడైనా చూశారా? ఆయన జబర్దస్త్ రష్మితో ప్రేమలో పడటం, రొమాన్స్ చేయడం వంటివి ఊహించారా? ఇవన్నీ జరిగాయి. అదే షాకిచ్చే విషయం. మరి పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రాజమౌళితో `జబర్దస్త్` రష్మి రొమాన్స్, రేడియో ప్రేమ.. సంచలనంగా మారిన రేర్ వీడియో
09:25 AM (IST) Feb 19
ఇండియాలో పార్లే-జి బిస్కట్ గురించి తెలియని వారుండరు. జీవితంలో ఒక్క సారైనా ఆ బిస్కట్ ని రుచి చూసే ఉంటారు. ముఖ్యంగా ఆ బిస్కట్ ప్యాక్ పై ముద్దులొలికే పాప ఫొటో మనందరికీ పరిచయం. ఆ చిన్నారి గురించిన రహస్యం, బ్రాండ్ సాంస్కృతిక ప్రభావం వివరాలు మీకోసం... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
08:48 AM (IST) Feb 19
ఎన్టీఆర్ గేమ్ నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో ఇప్పుడు రజనీకాంత్ రాబోతున్నారు. అయితే అమీర్ ఖాన్ సూపర్ స్టార్ తో పోటీ పడే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిః గేమ్ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్, సేమ్ డేట్ రజనీకాంత్ టార్గెట్.. అమీర్ ఖాన్‌తో పోటీ తప్పదా?
08:43 AM (IST) Feb 19
తండేల్ చిత్రం త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఫలానా రోజు విడుదల తేదీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.65 కోట్లకు ఓటిటి హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండిః Thandel ott: ‘తండేల్’ ఏ ఓటిటి లో, ఎప్పటి నుంచి ?
08:42 AM (IST) Feb 19
Champions Trophy 2025: పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్ ఫిబ్రవరి 19న లాహోర్‌లోని నేషనల్ స్టేడియంలో జరగనుంది. అయితే, ఈ టోర్నీ మ్యాచ్ లను ఎక్కడ చూడాలి?, షెడ్యూల్, ఫిక్చర్స్, ఫార్మాట్, వేదికలు, ప్రైజ్ మనీ, లైవ్ స్ట్రీమింగ్ వివరాల కోసం క్లిక్ చేయండి..