MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళితో `జబర్దస్త్` రష్మి రొమాన్స్, రేడియో ప్రేమ.. సంచలనంగా మారిన రేర్‌ వీడియో

రాజమౌళితో `జబర్దస్త్` రష్మి రొమాన్స్, రేడియో ప్రేమ.. సంచలనంగా మారిన రేర్‌ వీడియో

రాజమౌళిని లవర్‌ బాయ్‌గా ఎప్పుడైనా చూశారా? ఆయన జబర్దస్త్ రష్మితో ప్రేమలో పడటం, రొమాన్స్ చేయడం వంటివి ఊహించారా? ఇవన్నీ జరిగాయి. అదే షాకిచ్చే విషయం.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 19 2025, 07:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rajamouli romance with jabardath Rashmi

Rajamouli romance with jabardath Rashmi

రాజమౌళి తన సినిమాల్లో అడపాదడపా మెరుస్తుంటారు. చిన్న చిన్న సీన్లలో కాసేపు కనిపిస్తుంటారు. సీన్‌ని బట్టి, సిచ్చువేషన్‌ని బట్టి ఆయన తన సినిమాల్లో కనిపిస్తుంటారు. ఇటీవల ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ`లోనూ గెస్ట్ రోల్‌ చేశారు. భైరవ వెంటపడే పాత్రలో ఆయన తళుక్కున మెరిశారు. ఈ సారి దొరికితే ఐదేళ్లు తొక్కిపడేస్తా అంటూ వార్నింగ్‌ కూడా ఇస్తాడు. ఇది ఫన్నీగా ఉంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

అయితే రాజమౌళి 17ఏళ్ల క్రితమే నటుడిగా మారాడు. అంతేకాదు ఆయన హీరోయిన్‌తో రొమాన్స్ కూడా చేశాడు. రేడియో ద్వారా ప్రేమ, ఆ తర్వాత రొమాన్స్. హీరోయిన్‌ని ఆడుకుంటూ అదిరిపోయే రొమాన్స్ తో రెచ్చిపోయాడు. మరి ఆ కథేంటో చూస్తే, ఇప్పుడు జబర్దస్త్ షోకి యాంకర్‌గా రాణిస్తూ పాపులారిటీని సొంతం చేసుకుంది రష్మి గౌతమ్‌.

ఆమె జబర్దస్త్ కి రాకముందు పలు సీరియల్స్, సినిమాలు కూడా చేసింది. తాను నటించిన మొదటి సీరియల్‌ `యువ`. వీటితోపాటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో, లేదంటే సైడ్‌ రోల్స్ చేసింది. అనంతరం జబర్దస్త్ లోకి వచ్చింది. దీని ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. 
 

37
Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

మధ్య మధ్యలో సినిమాలు కూడా చేసింది రష్మి. కొన్ని బాగానే ఆడాయి. కొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. అయితే ఇప్పుడు రాజమౌళితో ఆమె రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో రేడియో ద్వారా ఇద్దరు ప్రేమించుకుంటారు.

ఫైనల్‌గా ఇద్దరు కలవాల్సిన సందర్భం వస్తుంది. కలిసే ముందే రాజమౌళిని ఊహించుకుని `విక్రమార్కుడు` సినిమాలోని జింతాకా జింతాక పాటేసుకుని ప్రేమలో మునిగితేలుతుంది రష్మి. కానీ అది డ్రీమ్‌. ఇంతలోనే రాజమౌళి వస్తారు. కేఫ్‌లో రష్మి ఫ్రెండ్‌ వెళ్లిపోతుంది. 
 

47
Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

రాజమౌళిని ఫస్ట్ టైమ్‌ చూడగానే మెలికలు తిరుగుతుంది రష్మి, ఫస్ట్ క్రష్‌ లాగా, ఫస్ట్ మీట్‌లో ఆమె చాలా టెన్షన్‌ పడుతుంది. కానీ రాజమౌళి చాలా కూల్‌గా డీల్‌ చేస్తుంటాడు. నేను ఇది నమ్మలేకపోతున్నా అని రష్మి అంటే, ఫర్వాలేదు నమ్మొచ్చు అని సింపుల్‌గా చెప్పేస్తాడు రాజమౌళి.

ఇన్ని రోజులు నాతో మాట్లాడుతున్నది మీరా? అని అడగ్గా, రోజులు కాదు, గంటలు, అరగంటకోసారైనా మాట్లాడాలి కదా. కుచ్‌ కుచ్‌ హోతా హై, నీకు తెలుసు కదా. అవును నేను అంకుల్‌ అయితే ఏం చేసేదానివి అడుగుతాడు రాజమౌళి,  ఆంటీ అయ్యేదాన్ని అని సమాధానం చెబుతుంది రష్మి.
 

57
Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

దీనికి దెబ్బకి షాక్‌ తిన్న జక్కన్న అబ్బా రేడియోలోనే కాదు, బయట కూడా బాగానే మాట్లాడుతున్నావే అంటూ పంచ్‌ వేస్తాడు. దీనికి ఇంకా బాగా మాట్లాడతా అని చెబుతుంది. అంతటి ఆగలేదు, నాకు సిగ్గేస్తుందంటూ మెలికలు తిరుగుతుంది. నాకు తొందరగా ఉందంటాడు రాజమౌళి.

అప్పుడే వెళ్లాలా అని రష్మి అంటుంది. ఏ వెళ్లనివ్వవా అంటే ఫీలింగ్‌ షైగా ఉంది అని చెబుతుంది. రాజమౌళి చేయిపై చేయ్యి పెట్టి సిగ్గుపడుతుంది. తెలుస్తూనే ఉందంటూ, చెప్పు అంటాడు ప్రేమగా రాజమౌళి. తప్పదా అంటుంది. తప్పదు అంటాడు.

67
Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

దీంతో తలసైడ్‌కి తిప్పు కళ్లు మిటమిట కొడుతుంది. ఇది అర్థం కాని రాజమౌళి ఏంటి కళ్లు మండుతున్నాయా? అంటాడు. దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన రష్మి, షటాప్‌ దాని అర్థం  ఐ లవ్యూ, నీకు కూడా తెలియదా? అని కేఫ్‌లో అందరి ముందు గట్టిగా అరుస్తుంది, దెబ్బకి బిత్తరపోయి చూస్తాడు రాజమౌళి.
ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈకళాఖండం ఎక్కడ చోటు చేసుకుంది, ఇదంతా ఎప్పుడు జరిగిందంటున్నారు. అయితే రష్మి ప్రారంభంలో సీరియల్స్ చేసింది కాదా, అందులో `యువ` సీరియల్‌లో వీడియో క్లిప్‌ ఇక్కడ చూడండి. ఓ సన్నివేశంలో రాజమౌళి కనిపిస్తారని తెలుస్తుంది.

77
Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

Rajamouli, rashmi gautam(Photo Credit -Maa TV)

 ఇప్పుడు వైరల్‌ అయ్యేది దానికి సంబంధించిన సీన్‌ అని తెలుస్తుంది. ఇందులో రాజమౌళి కాసేపు మెరిసినా బాగా చేశాడు. అలాగే రష్మి కూడా రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో అందరిని అలరిస్తుంది. సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఇక రష్మి ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్‌గానే రాణిస్తుంది. రాజమౌళి పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిపోయారు. ఇప్పుడు మహేష్‌ బాబుతో గ్లోబల్ ఫిల్మ్ చేస్తున్నారు. 

read  more: Sai Pallavi: సాయి పల్లవి నేషనల్ అవార్డు కల నెరవేరుతుందా? అమ్మమ్మ పట్టు చీర సెంటిమెంట్‌

also read: ఉదయ్‌ కిరణ్‌ మిస్‌ చేసుకున్న ప్రభాస్‌ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? చేసి ఉంటే ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
తెలుగు సినిమా
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
(28.1 ov)84/5
INDIND
-
IND chose to bowl.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌ను మోసం చేయబోయిన భద్రావతి.. చివరి నిమిషంలో అడ్డుకున్న రామరాజు
Recommended image2
Chiru-Balakrishna: పనిగట్టుకొని చిరంజీవి రికార్డుని లేపేసిన బాలయ్య.. థియేటర్లో దంచుడే దంచుడు
Recommended image3
Ramayana Day 2 Collections: రామాయణం మూవీ 2 రోజుల కలెక్షన్ల.. ఇలా అయితే కష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved