సుష్మాకు కన్నీటి వీడ్కోలు: భావోద్వేగానికి గురైన ప్రముఖులు

Published : Aug 07, 2019, 04:33 PM ISTUpdated : Aug 07, 2019, 04:38 PM IST
సుష్మాకు కన్నీటి వీడ్కోలు: భావోద్వేగానికి గురైన ప్రముఖులు

సారాంశం

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు బుధవారం నాడు న్యూఢిల్లీలో పూర్తయ్యాయి.


న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు బుధవారం నాడు  న్యూఢిల్లీలోని లోధి రోడ్డులోని స్మశాన వాటికలో అంత్యక్రియలు  బధవారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.

అంత్యక్రియల సందర్భంగా సుష్మా స్వరాజ్ పార్థీవదేహం వద్ద ప్రధాన మంత్రి మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు బీజేపీనేతలు, పలు పార్టీలకు చెందిన అగ్రనేతలు నివాళులర్పించారు. 

సుష్మా స్వరాజ్ పార్థీవ దేహనికి నివాళులు అర్పించిన తర్వాత వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధానమంత్రి మోడీ కూడ విషణ్ణవదనంతో కూర్చుండిపోయారు. ప్రభుత్వ లాంఛనాలతో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. సంప్రదాయ పద్దతుల ప్రకారం  సుష్మా స్వరాజ్ కూతురు అంత్యక్రియలను నిర్వహించారు.
 

సంబంధిత వార్తలు

సుష్మా బళ్లారి కనెక్షన్: ఏటా వరలక్ష్మీ వ్రతం అక్కడే

ఓరుగల్లు కుటుంబానికి సుష్మా అండ: 24 గంటల్లోనే....

సుష్మా స్వరాజ్: ఎయిమ్స్ కు క్యూ కట్టిన ప్రముఖులు

రూపాయి ఫీజుకు సుష్మా ఇలా చేశారు: కన్నీరు మున్నీరైన సాల్వే

దీదీ..నాకిచ్చిన ప్రామిస్ నెరవేర్చలేదు... ఎమోషనల్ అయిన స్మృతీ ఇరానీ

సుష్మా స్వరాజ్ మృతి: బోరున ఏడ్చిన అద్వానీ

సుష్మా స్వరాజ్ ను గద్దె దింపిన ఉల్లిఘాటు

సుష్మా స్వరాజ్ ప్రేమ పెళ్లి ఓ సంచలనం

సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ చివరి ట్వీట్ ఇదే...

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

సుష్మా స్వరాజ్: ఎయిమ్స్ కు క్యూ కట్టిన ప్రముఖులు

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ