650 మందికి ఉచితంగా అభినందన్ మీసకట్టు

By narsimha lodeFirst Published Mar 5, 2019, 10:45 AM IST
Highlights

పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి  భారత ప్రజలందరికీ హీరోగా మారిన అభినందన్‌ మీసకట్టు  ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. అభినందన్  మీసకట్టు కోసం  సెలూన్ షాపుల వద్దకు జనం క్యూ కడుతున్నారు.


బెంగుళూరు: పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి  భారత ప్రజలందరికీ హీరోగా మారిన అభినందన్‌ మీసకట్టు  ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. అభినందన్  మీసకట్టు కోసం  సెలూన్ షాపుల వద్దకు జనం క్యూ కడుతున్నారు.

అభినందన్  రెండు రోజుల పాటు పాక్ చెరలో ఉండి భారత్‌కు  తిరిగి వచ్చారు.  పాక్ చెరలో ఉన్న సమయంలో కూడ అభినందన్  ధైర్య సాహసాలను ప్రదర్శించారు. దీంతో భారత యువత అభినందన్‌కు ఫిదా అయ్యారు.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు‌లోని క్షౌరశాలలకు క్యూ కడుతున్నారు. స్థానిక హెయిర్ డిజైనర్ నానేశ్ ఏకంగా 650 మందికి ఉచితంగా జట్టు, మీసాలను అచ్చు అభినందన్‌ మాదిరిగానే డిజైన్ చేశారు.. 

సంబంధిత వార్తలు

పాక్ వైమానిక దళాన్ని బోల్తా కొట్టించిన భారత్

శవాలను లెక్కించడం మా పని కాదు: ఎయిర్ చీఫ్ మార్షల్

ఆలస్యం చేసి ఉంటే అభినందన్ బతికి ఉండేవాడు కాదు...

అభినందన్ వెన్నెముకకు గాయం, ఎలాంటి బగ్స్ లేవు

అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...

అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

భారత్‌ చేరిన వీర సైనికుడు అభినందన్

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

 

click me!