మహిళలను అక్కడ అసభ్యంగా తాకుతూ హోంగార్డు వెకిలి చేష్టలు

By narsimha lodeFirst Published Sep 21, 2018, 11:17 AM IST
Highlights

రక్షణ కల్పించాల్సిన విధుల్లో  ఉన్న ఓ హోంగార్డు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు


కొచ్చి: రక్షణ కల్పించాల్సిన విధుల్లో  ఉన్న ఓ హోంగార్డు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కొచ్చిలోని తివారాలో చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న హోంగార్డు  శివకుమార్ అటుగా వెళ్తున్న మహిళలు, బాలికలను అసభ్యంగా  తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు.

హోంగార్డు మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడిన  విషయాన్ని ఓ వ్యక్తి  వీడియో తీసి   సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారింది.

ఎలమక్కరాకు చెందిన 58 ఏళ్ల శివకుమార్ యూనిఫాంలో ఉండి కూడా కావాలని మహిళలను, స్కూలు విద్యార్థులను అసభ్యంగా తాకారు. దీంతో అతన్ని ఫైర్‌ డిపార్డ్‌మెంట్‌కు బదిలీ చేశారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   నెటిజన్ల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో సీటి పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

click me!
Last Updated Sep 21, 2018, 11:17 AM IST
click me!