వివాహేతర సంబంధాల నుంచి మీ బంధాన్ని కాపాడుకోవడమెలా..
భార్యాభర్తల అన్యోన్యతకు గొడ్డలిపెట్టు.. పంచని సంసారంలో ఆరని చిచ్చు ఈ అక్రమసంబంధాలు. ఒక్కసారి వీటి వలలో పడితే అంతే.. కాపురం కొల్లేరులో కలిసిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఉండదు. భాగస్వామి విడిచిపెట్టడమో, విడాకులు తీసుకోవడమో తప్పదు.