Love  

(Search results - 759)
 • Andhra Pradesh16, Oct 2019, 1:05 PM IST

  ప్రేమోన్మాది దాడి: కవిటంలో తేజస్వినిపై సుధాకర్ రెడ్డి దాడి , ఆత్మహత్యాయత్నం

  పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో ప్రేమోన్మాది  దారుణానికి పాల్పడ్డాడు. రెండో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. 

 • brahmaji

  News16, Oct 2019, 10:50 AM IST

  పెళ్లైన స్త్రీతో బ్రహ్మాజీ వివాహం.. భార్య కొడునే తన కొడుకుగా!

  ఆల్రెడీ పెళ్లై కొడుకు ఉన్న శశ్వతిని ఆదర్శ వివాహం చేసుకున్నారు బ్రహ్మాజీ. ఇంతకీ వీరి ప్రేమ కథ ఎలా మొదలైందంటే.. బ్రహ్మాజీ చెన్నైలో ఉన్న రోజుల్లో శశ్వతితో  పరిచయమైందట. 

 • Telangana16, Oct 2019, 10:10 AM IST

  ప్రియుడుతో కలిసి భర్త హత్య... గుండె నొప్పితో మరణించాడంటూ...

  చిట్టీల వ్యాపారంలో నష్టం రావడంతో గుప్త నిధుల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో దాదాపు రూ.40లక్షలు అప్పు చేశాడు. తమ గ్రామంలో ఉన్న ఒక ఎకరం పొలాన్ని అమ్మి రూ.25లక్షల అప్పు తీర్చాడు. మిగిలిన అప్పుల బాధ పెరగడంతో నిత్యం ఇంటికి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరోజ కొంతకాలం పుట్టింటికి వెళ్లింది.

 • శృంగారమంటే ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. దాని మీద ఎంత ఆసక్తి ఉన్నా... కొందరు మాత్రం పడక గదిలో ఫెయిల్ అవుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి? ఎలా మెప్పించాలి? అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ, నిస్పృహలో తమలో పెంచుకున్నారు.

  Relations15, Oct 2019, 2:13 PM IST

  తొలి కలయిక... అబ్బాయిలకు ఉండే అపోహలు ఇవే..

  వారానికి రెండు సార్లు సెక్స్... ఆసక్తి తగ్గినట్టా..? ఈ రకం అపోహ కూడా చాలా మందిలోనే ఉంటుంది. మీరు వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారంటే... లైంగిక ఆసక్తి ఉన్నట్టే. అంగస్తంభనా సరిగా ఉన్నట్టే. ఆ ప్రకారంగా మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అన్న విషయం గుర్తించాలి.

 • డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకొని... తమ సెక్స్ పార్ట్ నర్ ని ఈ మధ్యకాలంలో వెతుకుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని ఓ సర్వేలో తేలింది. డేటింగ్‌ సైట్ల సాయంతో శృంగార భాగస్వాములను కలుసుకుని సుఖం పంచుకున్న వారి సంఖ్య 28%. సర్వేలో పాల్గొన్న ప్రతి 20 మందిలో ఒకరు.. ఇంటర్‌నెట్‌ ద్వారా తాము ఒక శృంగార భాగస్వామిని పొందినట్టు చెప్పారు. తమ భార్య/భర్త కాకుండా వేరే వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నామన్నవారు 26%.

  Relations15, Oct 2019, 12:27 PM IST

  తాజా సర్వే... నగ్నంగా 3 నెలలు .. జంటగా స్నానం 6 నెలలు

  జంట ఎంత కాలం నుంచి కలిసి ఉంటుంది, వారి మానసిక పరిస్థితులు ఏంటి, శారీరక పరిస్థితులు ఏంటి, ప్రతి రోజూ ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఏవిధంగా మసులుకుంటున్నారు వంటి అంశాలపై వారు పరిశోధనలు జరిపారు.

 • wife killed her husband wiyh lover

  NATIONAL15, Oct 2019, 9:30 AM IST

  ఐఏఎస్ కుమార్తెకు టోకరా... ప్రేమికుడిపై ఫిర్యాదు

  పాఠశాలలో ఆమెతో పాటు ఇర్ఫాన్‌ (21) అనే విద్యార్థి చదివాడు. పాఠశాల నుంచి ఇరువురూ స్నేహంగా మెలిగారు. ఆమెను వివాహం చేసుకుంటానని తెలుపుతూ వచ్చిన అతను హఠాత్తుగా నిరాకరించినట్లు సమాచారం.

 • एक्ट्रेस दिलजीत कौर अपने तलाक की वजह से काफी सुर्खियां बटोर चुकी हैं। अब दिलजीत एक सिंगल मदर की तरह काम करती हैं। उन्होंने तलाक के समय अपने पति पर कई गंभीर आरोप भी लगाए थे। ऐसे में 'बिग बॉस 13' के घर में दिलजीत कौर के बारे में तरह-तरह की बातें सुनने को मिल सकती है।

  News14, Oct 2019, 3:20 PM IST

  బిగ్ బాస్ ఒప్పుకొని తప్పు చేశా.. నటి కామెంట్స్!

  బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 13 మొదలైన సంగతి తెలిసిందే.

 • Another lady murder in chittoor
  Video Icon

  Districts14, Oct 2019, 3:17 PM IST

  రెండు రోజుల క్రితమే ప్రేమపెళ్లి: పుట్టింటికొచ్చి శవమై తేలిన యువతి (వీడియో)

  కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రెడ్ల పల్లి గ్రామంలో "బిసి" కులానికి చెందిన చందన వడ్డుమడి గ్రామానికి చెందిన నందకుమార్ లు ప్రేమించుకున్నారు. రెండు రోజుల క్రితం ఇరువురూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళి  నచ్చని అమ్మాయి కుటుంబం వారు గొడవకు దిగారు. చివరికి గ్రామ పెద్దల ద్వారా అమ్మాయిని ఇంటికి పిలిపించారు. శనివారం రాత్రి పుట్టింటికి వచ్చిన చందన తెల్లారకముందే శవమైంది.

 • (Courtesy Instagram) పాయల్ లేటెస్ట్ ఫోటోలు

  News14, Oct 2019, 9:27 AM IST

  మొత్తం మోసా... పాయల్ ఎమోషనల్ ట్వీట్!

   బీ గ్రేడ్ మూవీ కంటెంట్ తో మరీ పాత కాలం కథ,కథనంలో వచ్చిన ఇలాంటి సినిమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆమెకు అభిమానులు సలహా ఇస్తున్నారు

 • lover killed

  Telangana13, Oct 2019, 1:10 PM IST

  లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపి సూసైడ్ చేసుకొన్న ఉన్మాది

  అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకొందని కక్ష కట్టి ముగ్గురిని హత్య చేసిన ఉన్మాది రవి ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురిని చంపిన రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 • Lover boy heroes

  News13, Oct 2019, 11:48 AM IST

  ఒకప్పుడు తిరుగులేని లవర్ బాయ్స్.. ఇమేజ్ మొత్తం పాడైంది!

  వెండితెరపై సుదీర్ఘకాలం చాలా మంది హీరోలు స్టార్ స్టేటస్ కొనసాగిస్తుంటారు. మరికొందరు మాత్రం తమకు సొంతమైన ఇమేజ్ ని నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతుంటారు. ఒకప్పుడు సౌత్ లో చాలా మంది హీరోలు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ క్రమంగా ఆ ఇమేజ్ వారి నుంచి దూరమైంది. ఆ జాబితాలో ఉన్న హీరోలు వీళ్ళే. 

 • nikhil

  News13, Oct 2019, 10:37 AM IST

  ఆమెతో నిఖిల్ లవ్ ఎఫైర్ రివీలైంది

  కెరీర్ పరంగా హీరో నిఖిల్ సిద్దార్ద గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏవీ అతను అనుకున్నట్లు జరగటం లేదు. ఆయన చివరి చిత్రం కిరాక్ పార్టీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. 

 • Telangana13, Oct 2019, 7:26 AM IST

  లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపిన ఉన్మాది

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దోమకొండ శివారులోని మూడు హత్యలు కలకలకం సృష్టించాయి. అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని సహించలేక తమ్ముడు ముగ్గురిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

 • murder at midnight
  Video Icon

  Guntur12, Oct 2019, 6:31 PM IST

  కలకలం రేపిన అర్థరాత్రి హత్య (వీడియో)

  గుంటూరు జిల్లా,బొల్లపల్లి మండలం వెల్లటూరులో అర్ధరాత్రి జరిగిన హత్య కలకలం రేపింది.

 • weekend

  Weekend Special12, Oct 2019, 5:43 PM IST

  వీకెండ్ రివ్యూ.. ఈ వారం బాక్సాఫీస్ వెలవెల!

  ఈ వారం మాత్రం సరైన సినిమాలు లేక ఆడియన్స్ నిరాశ చెందడంతో పాటు బాక్సాఫీస్ వెలవెలబోయింది. అక్టోబర్ 2 'సైరా' సినిమా రిలీజైంది. దీంతో పోటీకి ఏ సినిమా రాదని అనుకున్నారు.