ఈ టిప్స్ పాటిస్తే మీ పడకగదిలో మీరే కింగులు.. అవేంటో ఇప్పుడు చూద్దాం!

First Published Oct 23, 2021, 9:42 PM IST

శృంగారం (Sex) ఆరోగ్యానికి మంచిది. శృంగారం అనేది  ఇద్దరి మనుషుల కలయిక మాత్రమే కాదు వారి ప్రేమను (Love) పంచుకునే ఒక అద్భుతమైన, మధురమైన ఘట్టం. ఇది ఇద్దరి మనుషుల మనసులను ఏకాంతంలోకి తీసుకెళ్ళి మధురమైన తీయని అనుభూతిని కలిగిస్తుంది.

శృంగారం (Sex) ఆరోగ్యానికి మంచిది. శృంగారం అనేది  ఇద్దరి మనుషుల కలయిక మాత్రమే కాదు వారి ప్రేమను (Love) పంచుకునే ఒక అద్భుతమైన, మధురమైన ఘట్టం. ఇది ఇద్దరి మనుషుల మనసులను ఏకాంతంలోకి తీసుకెళ్ళి మధురమైన తీయని అనుభూతిని కలిగిస్తుంది.

ఇద్దరి మధ్య బంధాన్ని (Relationship) బలపరిచి వారి ప్రేమకు పునాదులను ఏర్పరుస్తుంది. మన శృంగార  జీవితం ఎంత బాగుంటే మన జీవితం అంతా సాఫీగా నడుస్తుంది. శృంగారం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనిషి ఏకాగ్రతను పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని (Immunity power) పెంచుతుంది.
 

నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. దాంతో నిద్ర బాగా పడుతుంది. గుండెపోటు (Heart attack) సమస్యలను నివారిస్తుంది. వివాహం తరువాత భార్య భర్తలు రెగ్యులర్ (Regular) గా శృంగారంలో పాల్గొనాలి. వారి ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శృంగారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
 

మొదట భార్యాభర్తలిద్దరికీ శృంగారం పట్ల సరైన అవగాహన (Awareness) ఉండాలి. శృంగారం పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయాలను తొలగించుకోవాలి. ఏ పద్ధతిలో పాల్గొంటే మీకు సంపూర్ణ తృప్తి కలుగుతుందో ఆ పద్ధతిని ప్రయత్నించాలి. రోజువారీ జీవితంలో క్రమం తప్పకుండా ఎన్ని పనులు ఉన్నా శృంగారానికి (Romance) తగిన సమయాన్ని కేటాయించాలి. 
 

శృంగారంలో ఓరల్ సెక్స్ (Oral sex) ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఓరల్ సెక్స్ శరీర భాగాలను ఉత్తేజపరిచి ఇద్దరిలోని శృంగార భావాలను ఉత్తేజపరుస్తుంది. ఓరల్ సెక్స్ తర్వాత శృంగారంలో పాల్గొంటే పూర్తి సంతృప్తి (Satisfaction) కలుగుతుంది.
 

ఎప్పుడు శృంగారంలో పాల్గొనే సాధారణ పద్ధతులే కాకుండా దానికి భిన్నంగా కొత్తగా ప్రయత్నించండి.
దీంతో మీకు కొత్త అనుభూతి (Feel) కలుగుతుంది. ఇద్దరికీ అనుకూలమైన కొత్త భంగిమలను (Position) ప్రయత్నించండి.
 

బెడ్ రూమ్ ను శృంగార (Sex) కోరికలు రేకెత్తించేలా పూలతో మంచి వాసన ఉన్న పర్ఫ్యూమ్ లతో అలంకరించాలి. దీంతో మీకు శృంగారంలో పాల్గొనాలననే భావన ఏర్పడుతుంది. శృంగారంలో పాల్గొనే ముందు స్నానం చేసి ఫ్రెష్ గా (Fresh) ఉండాలి.
 

శృంగారంలో పాల్గొనే ముందు తర్వాత మీ జననాంగాలను శుభ్రపరచుకోవాలి. దీంతో మీ శృంగార ఆరోగ్యం (Health) బాగుంటుంది. యోని భాగం పొడిబారకుండా చూసుకోవాలి. లేదంటే పాల్గొనేటప్పుడు నొప్పి (Pain) కలుగుతుంది.
 

దీని గురించి మరింత అవగాహన కలగడానికి ఆర్టికల్స్  (Articles), వీడియోలను (Videos) చూడాలి. శృంగారంలో పాల్గొన్న తరువాత పురుషులకు వెంటనే భావప్రాప్తి కలుగుతుంది. కానీ స్త్రీలలో భావప్రాప్తి శృంగార తర్వాత కూడా ఉంటుంది. అప్పుడు పురుషుడు తన భాగస్వామిలోని సున్నిత భాగాలను తాకడం, సుతిమెత్తని కౌగిలిలో బంధించి కబుర్లు చెప్పడంతో వారు మరింత సంతోషిస్తారు.

click me!