శ్రీలీల..ఒకే ఒక్క ప్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సీనియర్ .. జూనియర్ అని తేడా లేకుండా.. తండ్రి వయస్సున్న హీరోలతో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. రీసెంట్ గా మహేష్ బాబు కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమాలో నటించిన బ్యూటీ.. తన డాన్స్ పెర్ఫామెన్స్ తో పాటు..నేచురల్ యాక్టింగ్ తో మహేష్ కే షాక్ ఇచ్చింది.,