అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాశీఖన్నా కార్ డ్రైవింగ్ గురించి కామెంట్లు చేశాడు. ఆమె కార్ డ్రైవ్ చేస్తే నేను కూర్చొను. ఆమె డ్రైవింగ్ అంటే నాకు చాలా భయం అన్నారు అవసరాల. స్టంట్ మాస్టర్ కన్నా దారుణంగా డ్రైవ్ చేస్తుంది. ఒక్కసారి ఎక్కాను, మళ్ళీ నా వల్ల కాదు. ఇంకెప్పుడు రాశీఖన్నా కార్ డ్రైవ్ చేస్తే ఎక్కకూడదు అని డిసైడ్ అయ్యాను అని అన్నారు.